Home » Advisories
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇప్పుడు సరైన సలహాలిచ్చే వారు కావాలంటున్నారు. ఒకానొక దశలో దేశ ప్రధాని రేసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు మంచి సలహాలిచ్చే వారి కోసం చూడడం విడ్డూరమే. యునైటెడ్ ఫ్రంట్ హయాంలో దేవెగౌడ తర్వాత చంద్రబ�