Home » Advocate
ఈ హీరోయిన్ లా చదివి లాయర్ అయి హీరోయిన్ గా కూడా సినిమాలు చేస్తుంది.
2012 నిర్భయ కేసులో నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్యకు పాల్పడిన నలుగురు వ్యక్తులు దోషులుగా నిర్ధారించబడి, మార్చి 2020లో ఉరితీశారు. ఈ విషాద సంఘటన దేశవ్యాప్తంగా భారీ నిరసనలను రేకెత్తించింది. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాల కోసం డిమాం�
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సయోద్య కుదిరింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడంపై సందిగ్థతకు తెర పడింది. బడ్జెట్ ను గవర్నర్ ఇప్పటివరకు ఆమోదించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
సివిల్ కోర్టులో జడ్జిగా పని చేస్తున్న ఒక మహిళను అదే కోర్టులో పని చేసే ఒక న్యాయవాది వేధింపులకు గురిచేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మలుగు జిల్లాలో న్యాయవాది, మైనింగ్ వ్యాపారి హత్యకేసులో ఇంతవరకు 10 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు.
ములుగు జిల్లాలో నిన్న జరిగిన న్యాయవాది హత్యపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
హైదరాబాద్లో ఒక న్యాయవాది తన లైసెన్స్డ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
హైదరాబాద్ చందా నగర్ లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఒక యువ మహిళ న్యాయవాది బలవన్మరణానికి పాల్పడింది.
హైదరాబాద్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.వాహనాలపై స్టిక్కర్లు ఉంటే ఫైన్లతో బాదేస్తున్నారు. డాక్టర్స్, అడ్వకేట్స్, ప్రెస్ ఇలా వాహనంపై ఏస్టిక్కర్ ఉన్నా ఫైన్ కట్టాల్సిందేనందే
ఓకేసు విచారణను న్యాయవాది ఆసుప్రతి నుంచి తన వాదనలు వినిపించిన అరుదైన సంఘటన సుప్రీంకోర్టులో చోటుచేసుకుంది.