Home » AE Sundar
‘ నువ్వు, పిల్లలు జాగ్రత్త… 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడకపోతే బ్రతికే పరిస్థితి లేదు ’.. ఏఈ సుందర్ చివరగా భార్యతో మాట్లాడిన మాటలు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న 9 మంది చెందారు. వీరిలో సుందర�
శ్రీశైలం పవర్ హౌజ్ లో రెస్క్యూ టీమ్ పురోగతి సాధించింది. ఏఈ సుందర్ మృతదేహంతోపాటు మరో నాలుగు మృతదేహాలను గుర్తించింది. మూడో ఫ్లోర్ లో ఏఈ సుందర్ మృతదేహాన్ని గుర్తించింది. సుందర్ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ బయటకు తీసుకొస్తున్నారు. మిగిలిన వారి కో�