Aegean

    భారీ భూకంపం, టర్కీలో 24 మంది మృతి 500 మందికిపైగా గాయాలు

    October 31, 2020 / 09:11 AM IST

    earthquake kills 24 in Turkey : టర్కీ, గ్రీస్‌ దేశాలను భారీ భూకంపం కుదిపేసింది. ఏజియన్‌ సముద్రంలో సంభవించిన భూకంపం కారణంగా చిన్నపాటి సునామీ సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7గా నమోదైంది. టర్కీలోని మెట్రోపాలిటన్‌ నగరమైన ఇజ్మిర్‌లో భారీగా ఆస్తి నష్టం జరిగ�

10TV Telugu News