Home » Aero garden
ఇంటి ఆవరణలోనే కాదు ఇంటిలో కూడా మొక్కలు పెంచుకుంటు చల్లదనంతో పాటు ఆహ్లాదంగా కూడా ఉంటుంది. ఇంటినే పొదరిల్లులా మార్చుకోవాలని అనుకునేవారి సంఖ్య పెరుగుతోంది.కానీ ఇంట్లో పెట్టుకున్న కుండీల్లో నీరు పోస్తే మట్టి కిందకు చేరి ఫ్లోర్ మరకలు పడుతుంట�