Home » aero india
దేశీయ తయారీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్ లో గురువారం(ఫిబ్రవరి-21,2019) ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ విహరించారు. బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్ స్టేషన్ లో జరుగుతున్న ఏరో ఇండియా-2019 ప్రదర్శనలో భాగంగా మరో పైలట్ తో తేజస్ లో ప్రయాణించారు.భారత్ లో తయారైన