Home » aeroponic farming
మనం రోజు తినే బంగాళాదుంపలు ఎక్కడ పండుతాయి అంటే భూమిలో అని ఠక్కున చెప్పేస్తాం. కానీ హర్యానాలోని కర్నాల్ జిల్లాలో బంగాళాదుంపలు పంట వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే అక్కడ బంగాళా దుంపల్ని గాలిలో పండిస్తున్నారు. అది కూడా సాధారణంగా మట్టిలో పండించే బం�