Those who do not receive flood financial assistance : హైదరాబాద్ లో వరదల కారణంగా..ఆర్థిక సహాయం పొందలేని వారికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మీ సేవలో దరఖాస్తు నింపి అప్లై చేసుకోవాలని సూచించింది. వారిని ఆదుకొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని తెలంగాణ రాష్ట్ర మంత