Home » affordable
వచ్చే అక్టోబర్ నుంచి దేశంలో 5జీ సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు కేంద్ర టెలికాం శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో 5జీ సేవలు తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉంటాయన్నారు.
‘మధుమేహం’తో బాధ పడుతున్న వారు ఈ పండ్లను తినలేక గమ్మున ఉండిపోతుంటారు. పక్కవారు లోట్టలు వేసుకుంటూ..తింటున్నా..ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోతారు. ఎందుకంటే..మామిడి పండ్లను తింటే..షుగర్ పెరిగి పోతుందని..అనారోగ్యానికి గురవుతామని వారి భయం.
స్మార్ట్ ఫోన్ల ఖరీదు పెరిగిపోతోంది. స్మార్ట్ టీవీల ధరలు మాత్రం రోజురోజుకీ దిగొస్తున్నాయి. రాబోయే రోజుల్లో భారత మార్కెట్లో సరసమైన స్మార్ట్ టీవీలదే ట్రెండ్ నడవనుంది. ఒకవైపు స్మార్ట్ ఫోన్ల ఖరీదు పెరిగిపోతుంటే.. స్మార్ట్ టెలివిజన్లు రోజుకు తక
ఢిల్లీ : బడ్జెట్ 2019 ఇంటి యజమానులకు కూడా ఊరట కలిగించింది. రెండో ఇంటిపై వచ్చే ఆదాయానికి పన్ను కట్టాల్సినవసరం లేదని తాత్కాలిక కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్ గోయెల్ ప్రకటించారు. ఫిబ్రవరి 01వ తేదీన పార్లమెంట్లో 2019-20 తాత్కాలిక బడ్జెట్‌ని ప్రవేశపెట్�