Airtel Monthly Plans : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యూజర్లలో చాలామంది రెండు సిమ్ కార్డ్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రైమరీగా ఒక సిమ్ కార్డు ఉంటే.. మరొకటి పర్సనల్ నంబర్ వాడుతున్నారు. ప్రైమరీ నంబర్ సాధారణంగా ఇంటర్నెట్, ఇతర సౌకర్యాల కోసం వినియోగిస్తుంటారు.