Home » Afghan All-Girls Robotics Team
కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్సను అందించటం కోసం కొంతమంది హైస్కూల్ విద్యార్దులు కలిసి తక్కువ రేటు, తేలికపాటి వెంటిలేటర్లను డిజైన్ �