Home » Afghan Man
అప్ఘాన్ ను వశం చేసుకున్న తాలిబన్లు రెచ్చిపోతున్నారు. కారు ఆపలేదని ఓ వ్యక్తిని నిర్ధాక్షిణ్యంగా..కనికరం లేకుండా కాల్చి చంపేశారు.
అఫ్ఘాన్నిస్థాన్ తాలిబన్ల వశం కావడంతో తలెత్తిన మానవీయ సంక్షోభంతో కోట్ల మందికి తినడానికి తిండి లేకుండా పోయింది. బతికే పరిస్థితి కూడా కనిపించట్లేదు.