Home » Afghan special forces
అఫ్ఘానిస్తాన్‌లో ఆ దేశ బలగాలకు, తాలిబన్లకు మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత్‌కు చెందిన ప్రముఖ ఫొటో జర్నలిస్ట్, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిష్ సిద్దిఖీ మృతిపట్ల తాలిబన్లు సంతాపం తెలిపారు.