Home » afghanistan army hospital
అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్లో బాంబుల మోత మోగింది. మిలటరీ ఆసుపత్రికి లక్ష్యంగా చేసుకొని రెండు బాంబులు పేల్చారు.. అనంతరం ఫైరింగ్ చేశారు.