Home » afghanistan bank
అప్ఘానిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినట్టే.. అక్కడి పురాతన ఖజానా బ్యాక్టియాన్ ఖజానా తాలిబన్లు స్వాధీనం చేసుకుంటారా? ఇప్పుడు ఇదే అందోళన పురావస్తు ప్రేమికుల్లో వ్యక్తమవుతోంది.
పరాయి దేశంలో మనుగడ సాగించడమే కాదు, పొరుగుదేశంలో సీఈవోగా ఎదిగాడు మరో హైదరాబాద్ వాసి. అఫ్ఘనిస్తాన్కు చెందిన ఇస్లామిక్ బ్యాంక్ ముఖ్య కార్య నిర్వహణాధికారి(సీఈఓ)గా హైదరాబాద్ పాత బస్తీలోని చంచల్ గూడ్ కు చెందిన హఫీజ్ సయ్యద్ మూసా కలీం ఫలాహి ఎంపిక�