Home » Afghanistan Batsman
కాబూల్ ప్రీమియర్ లీగ్లో ఆప్ఘనిస్థాన్ బ్యాటర్ సెడిఖుల్లా అటల్ చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్లో ఏకంగా ఏడు సిక్సర్లు బాదేశాడు.