Home » Afghanistan Consequences
ఓవైపు అప్ఘానిస్తాన్‌లో తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటులో బిజీబిజీగా ఉంటే.. మరోవైపు అక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ప్రపంచదేశాలు... ఎలా ముందుకెళ్లాలన్నదానిపై చర్చలు జరపుతున్నాయి.