-
Home » Afghanistan Double Blasts
Afghanistan Double Blasts
Afghanistan Double Blasts: ఆఫ్గనిస్థాన్‌లో జంట బాంబు పేలుళ్లు.. ఏడుగురు దుర్మరణం
June 12, 2021 / 06:52 PM IST
ఆప్గనిస్థాన్‌లో హింస కొనసాగుతూనే ఉంది. పశ్చిమ కాబూల్‌లో శనివారం రెండు బస్సుల్లో వరు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ బాంబుదాడిల్లో కనీసం ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.