Home » Africa telecom sector
Reliance Jio Ghana : ఈ ఏడాది చివరి నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తున్న ఎన్జీఐసీ ఘనాలోని మొబైల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లకు 5జీ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను అందించనుంది.