Home » africans
టోలీచౌకీలోని పారామౌంట్ కాలనీకి వెళ్తే ఎక్కడ చూసినా ఆఫ్రికన్లు కనిపిస్తారు. దాదాపుగా 5 నుంచి 6 వేల మంది ఆఫ్రికన్లు ఇక్కడ ఉంటారని తెలుస్తోంది. వీరంతా వారి దేశాలు వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వస్తున్నట్లు?
ఢిల్లీ కేంద్రంగా హైదరాబాద్ కు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముఠాను హైదరాబాద్ నార్కొటిక్ వింగ్ పోలీసులు పట్టుకున్నారు.
ఆఫ్రికన్లు, పోలీసులు కొట్టిన దెబ్బల వల్లే అతను చనిపోయాడంటూ జేసి నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. గుండెపోటుతో జోయల్ మరణించలేదని పోలీసు వేధింపుల వల్లే మరణించాడంటూ ఆఫ్రికన్ విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.