Home » After 20 Years
బ్రిటిష్ ఎయిర్ వేస్ కొత్త యూనిఫామ్ తీసుకొచ్చింది. 20 ఏళ్ల తర్వాత యూనిఫామ్ లో భారీ మార్పులు చేసింది. కేబిన్ క్రూలోని మహిళలు హిజాబ్ ధరించేలా మార్పులు చేసింది. పురుషులకు త్రీ పీస్ సూట్లు ధరించే ఛాన్స్ కల్పించింది.
స్ బుక్..20 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన తల్లి జాడా తెలిపింది. ఫేస్ బుక్ లోని ఫొటో ద్వారా తల్లి ఆచూకీ లభించింది. 20 ఏళ్ల క్రితం కనిపించకుండాపోయిన తల్లిని పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్ పేజీలో ఆమె కుమారుడు గుర్తించాడు.
ఆయన వయసు 60.. ఆమెకి 55 ఏళ్ళు.. ఇద్దరూ కలిసి ఇరవై ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఈ ఇద్దరూ అదే ఊళ్ళోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇరవై ఏళ్ల సహజీవనానికి గుర్తుగా వీరికి 13 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఈ ఇరవై ఏళ్లుగా ఊళ్ళో ప్�
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ పంచె, ధోతి ధరించి అచ్చమైన సౌతిండియన్లా మారిపోయారు. ‘నాన్ తమిళన్’ (నేను తమిళీయుడిని) అంటూ కొత్త లుక్‌తో పోజులిచ్చారు. ఇదంతా తమిళ చిత్రం ‘ఉయర్నత మనిథన్’ కోసం. అంతేకాదు అమితాబ్ బచ్చన్ నటిస్తున్న