Home » after 25 yearsRe-entry
టాలీవుడ్ సీనియర్ హీరోలలో వెంకటేష్ రూటే సపరేటు. సెంటిమెంట్ నుండి గగుర్పొడిచే యాక్షన్ సినిమాల వరకు అవలీలగా పండించే వెంకీ కామెడీ సినిమాలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్నాడు.