Home » after 27 years
ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్ షిప్‌లో భారత్ పసిడితో మెరిసింది. 27ఏళ్ల తర్వాత రెజ్లింగ్ చాంపియన్ షిప్‌లో తొలిసారి బంగారు పతకాన్ని భారత్ ముద్దాడింది. ఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సీనియర్ ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ ఫైనల్లో