Home » after being
Woman killed after being hit by vehicle for property : మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. పొలం అమ్మిన డబ్బు విషయంలో బంధువుల మధ్య తలెత్తిన వివాదం ఓ మహిళ హత్యకు దారితీసింది. ఆమె తన భర్త, కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కక్ష కట్టిన బంధువులను తన వాహనంతో ఢీకొట్టా�