Home » after corona
కరోనా మహమ్మారి మరోసారి తీవ్రంగా ప్రజలను ఇబ్బంది పెడుతోంది. దాదాపుగా కరోనా ముగిసింది అని అనుకునే సమయంలో ఒమిక్రాన్ రూపంలో మరో వేరియంట్ కంటి మీద కునుకులేకుండా చేస్తోంది.
అమెరికాలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. కరోనా తర్వాత ఉద్యోగుల వైఖరి మారిపోయింది. దేశంలో ఇప్పుడు ది గ్రేట్ రిజిగ్నేషన్ విప్లవం నడుస్తోంది. పెద్ద ఎత్తున ఉద్యోగాలను వదిలేస్తున్నారు.
16 నెలల తర్వాత ప్యాసింజర్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ప్యాసింజర్ రైళ్లను నడిపేవారు. ఇకపై 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్యాసింజర్ రైళ్లను నడపనున్నారు. ఇక రైలు వ�