after corona second wave

    Raviteja Krack: ధియేటర్ల ఓపెన్.. మళ్ళీ మాస్ రాజా ‘క్రాక్’ హంగామా!

    June 13, 2021 / 09:25 AM IST

    కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం తెలుగులో భారీ సక్సెస్ కొట్టిన సినిమా క్రాక్. మాస్ మహారాజా మళ్ళీ క్రాక్ తో ట్రాక్ ఎక్కాడని విశ్లేషకులు గట్టిగా చెప్పారు. కేవలం యాభై శాతం సీటింగ్ కెపాసిటీతో క్రాక్ సినిమా భారీ సక్సెస్ దక్కించుకుంది. అలా కరోనా తర్వాత మళ�

10TV Telugu News