Home » After Inter
ఫైనాన్స్, హెల్త్, ఈ-కామర్స్ ఇలా అన్ని రంగాల్లో డేటా తప్పనిసరి. అందుకే ప్రస్తుతం డేటా సైంటిస్టులు, మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులకు ఫుల్ డిమాండ్ ఉంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) పలు ఉద్యోగాలకు ఇంటర్ అర్హతతో నోటిఫికేషన్ ఇస్తుంది.