-
Home » After killing goat man beheads wife
After killing goat man beheads wife
భార్య తల నరికి బలి ఇచ్చిన భర్త, దైవం కరుణించి సిరిసంపదలు ఇస్తుందని
September 5, 2020 / 03:49 PM IST
ఆధునిక యుగంలోనూ కొందరు మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. మూఢ విశ్వాసంతో దారుణాలకు ఒడిగడుతున్నారు. పక్కవారి ప్రాణాలు తీస్తున్నారు. మూఢ నమ్మకంతో ఓ వ్యక్తి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఏకంగా తన భార్యనే బలి ఇచ�