-
Home » after that
after that
సీఎం కేసీఆర్ మరో యాగం..ఆ తర్వాత కేటీఆర్‌కి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే చాన్స్
January 11, 2021 / 09:41 AM IST
CM KCR preparing for another Yajnam : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దైవభక్తి చాలా ఎక్కువ. ఇప్పటికే పలు యాగాలు, హోమాలు చేసిన కేసీఆర్.. మరో భారీ క్రతువుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పునర్నిర్మించిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రారంభోత్సవానికి సుదర్శన యాగం, �