Home » again tomorrow
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ప్రగతి భవన్ లో జరిగిన సమావేశానికి రాష్ట్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో 50 వ