-
Home » Against BBC
Against BBC
Gujarat Assembly: బీబీసీపై చర్యలు తీసుకోవాలి.. కేంద్రాన్ని అభ్యర్థిస్తూ గుజరాత్ అసెంబ్లీలో తీర్మానం ఆమోదం
March 11, 2023 / 09:27 AM IST
బీబీసీ డాక్యూమెంటరీ కేవలం మోదీకి వ్యతిరేకంగానే కాదు.. దేశంలోని 135కోట్ల మంది పౌరులకు వ్యతిరేకంగా ఉందని గుజరాత్ అసెంబ్లీ అభిప్రాయ పడింది. 2002 గోద్రా అల్లర్ల డాక్యుమెంటరీతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రచేసిన బీబీసీపై కఠ�