Home » against CAA
ఢిల్లీలో 2020లో జరిగిన ఘర్షణల్లో నిందితుడు పెరోల్‌పై విడుదలకాగా, అతడికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ ఘటన గత సోమవారం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను పోలీసులు తాజాగా మీడియాకు విడుదల చేశారు.
CAAకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఇంకా ఆందోళనలు, నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. CAA, NRC, NPRలను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంగతి తెలిసిందే. వీటిని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. వీటిని అమలు చేయమని కేరళ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెబుత�