Agakara Farmer

    ఆగాకర సాగు అధిక లాభాలు పొందుతున్న రైతు

    November 26, 2024 / 04:55 PM IST

    Agakara Farmer : కూరగాయల్లో రారాజు ఆగాకర అంటే అతిశయోక్తి కాదు. ధరలోనూ ఇదే కింగ్‌. ధర ఎంత పెరిగినా జనం ఇష్టపడి మరీ కొనుగోలు చేసే కూరగాయల్లో ఇదే మొదటి స్థానంలో ఉంటుంది.

10TV Telugu News