agar malwa

    Corona free area : గ్రామ మహిళల కృషి..కరోనా జాడనే దరి చేరనివ్వలేదు

    April 29, 2021 / 12:49 PM IST

    Agar malwa corona free  : భారతదేశమంతా కరోనా మహమ్మారితో అల్లాడిపోతోంది. జనాల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. బాధితులకు ఆసుపత్రులలో బెడ్లు లేవు, ఆక్సిజన్ అంతకంటే లేదు. ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్ దందా అంతా ఇంతా కాదు. మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కరో

10TV Telugu News