Age No Bar

    80 ఏళ్ల మహిళ..సంస్కృతంలో పీహెచ్‌డీ

    February 25, 2021 / 04:55 PM IST

    ujjain 80 year : 80 ఏళ్లు వచ్చాయంటే మంచానికే పరిమితమైపోయే పరిస్థితి. కానీ 80 ఏళ్లు ఉన్న ఓ మహిళ ఏకంగా ఏకంగా సంస్కృతంలో పీహెచ్‌డీ చేశారు. ఉజ్జయినికి చెందిన శశికళా రావల్‌ 80 ఏండ్ల వయసులో పీహెచ్‌డీ పూర్తిచేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల�

10TV Telugu News