Home » Agent Anand Santhosh
దాదాపు బిగ్బాస్ అయిపోయి ఆరు నెలలు కావొస్తున్నా షన్ను నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో షన్ను అభిమానులు నిరాశ చెందుతున్నారు. మొత్తానికి కెరీర్ మీద ఫోకస్ పెట్టి గతంలో ఓ వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన షన్ను......
తాజాగా మరో కొత్త సిరీస్ ని అనౌన్స్ చేసాడు షణ్ముఖ్ జస్వంత్. తన కొత్త సిరీస్ టైటిల్ ని రివీల్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు షన్ను. తన కొత్త సిరీస్ టైటిల్.........