Home » Agent Movie First Single
యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఈ సినిమాలో అఖిల్ భారీ మేకోవర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ సినిమాలో అ