Home » Agent Movie Villain Pre Look Released
అక్కినేని యువహీరో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం "ఏజెంట్". స్టైలిష్ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమాలోని ప్రతినాయకుడిని పరిచయం చేస్తూ మూ�