Home » Agent Teaser Launch
అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ చిత్ర టీజర్‌ను గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్లో చిత్ర టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు.