Home » Agfa 3
Chiranjeevi shares the first photo: నేడు(ఆగస్టు 19) వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఒక వింటేజ్ ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇది ఆయన తీసిన మొదటి ఫొటో. ఈ ఫొటోను స్వయంగా చిరునే తీశారు. అంతేకాదు, ‘అగ్ఫా3’ కెమెరాతో ఈ ఫొటోను తీసినట్లు ట్విట్టర్ ద్�