-
Home » Aggipadu
Aggipadu
తాడిపత్రి మండలంలో వింత ఆచారం .. గ్రామం మొత్తం ఖాళీ చేశారు.. అసలు కథ ఏమిటంటే?
February 24, 2024 / 09:11 AM IST
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారిచెరువు గ్రామస్తులు వింత ఆచారం పాటిస్తున్నారు. మాఘమాసం పౌర్ణమికి ముందురోజు గ్రామస్తులందరూ గ్రామాన్ని ఖాళీ చేస్తారు.