Home » Agnipath Recruitment 2022
అగ్నిపథ్ పథకం కింద భారత నౌకాదళంలో 3,000 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడగా 9.55 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో 82,200 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసిందని చెప్పారు. �
భారత్ ఆర్మీలోని వివిధ విభాగాల్లో నాలుగేళ్లపాటు పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు సంబంధించి భారత నావికాదళంలో రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే శుక్రవారం నాటికి 3లక్షలకుపైగా మంది �