Home » Agnipath Scheme Protest Updates
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. అగ్నిపథ్ పథకం వల్ల దేశంలోని యువత భవిష్యత్తు తో పాటు దేశ భద్రతకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. ఈ మేరకు రాహుల్ ట్విటర్ ద్వారా ప్రధాని నరేంద్�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నెలకొన్న ఉద్రిక్తత వాతావరణానికి తెరపడింది. రైలు పట్టాలు, ప్లాంట్ ఫామ్ పై బైఠాయించిన ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే ట్రాక్ లను క్లియర్ చేశారు. దీంతో రైళ్ల రాకపోకలకు రూట్ క్లియర్ అయి�
కేంద్ర ప్రభుత్వం ఆర్మీలో రిక్రూట్ మెంట్ కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. యువత రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలుపుతున్నారు. ‘అగ్నిపథ్’ ద్వారా నాలుగేళ్లు మాత్రమే ఆర్మీలో పనిచేసే అవకాశాన�
హర్యానా రాష్ట్రంలోనూ అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా యువత నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేసింది. శ�
అగ్నిపథ్ పథకంలో నియామకాలకు తొలి అడుగు పడింది. జూన్ 24 నుంచి ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీరుల నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వాయు సేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తెలిపారు.
రక్తసిక్తమైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్