Home » Agniveers’
ఆర్పీజీ సంస్థ ‘అగ్నివీర్’లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా మాతోపాటు (ఆనంద్ మహీంద్రాతో కలిపి) చేరుతాయనుకుంటున్నా. మన యువత భవిష్యత్తు కోసం ఈ హామీ ఇవ్వాలి అని హర్ష్ గోయెంకా ట్విట్టర్లో పేర్కొన్నారు.
అగ్నిపథ్ కింద రిక్రూట్ చేసుకున్న ‘అగ్నివీర్’లకు కేంద్ర పోలీసు బలగాల్లో 10% రిజర్వేషన్స్ అంటూ కేంద్ర హోమ్ శాఖ కీలక ప్రకటన చేసింది.
కేంద్రం తీసుకురానున్న ‘అగ్నిపథ్’ పథకంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ పథకంలో చేరేందుకు అభ్యర్థుల వయోపరిమితి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతో మంది యువతకు మేలు చేస్తుందన్నారు.