Home » Agnyathavasi
ప్రస్తుతం గతకొద్ది రోజులుగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. రాజకీయంగా మాత్రమే కాకుండా, సినిమా పరంగానూ పవన్ వరుస అప్డేట్స్తో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాడు. ఇక తాజాగా ఆయన 20 ఏళ్ల తరువాత మార్షల్ ఆర్ట్స్ �