-
Home » Agra-Lucknow highway
Agra-Lucknow highway
లక్నోలో హైవేపై ఘోర ప్రమాదం: 8మంది మృతి
April 11, 2019 / 08:01 AM IST
లక్నో : రోడ్డు ప్రమాదాలతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అతివేగం..డ్రైవింగ్ లో నిర్లక్ష్యం..మద్యం తాగి వాహనం నడపటం..వంటి కారణాలతో జరగుతున్న ప్రమాదాలతో పలువురు మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఫతేబాద్‌లోని ఆగ్రా – లక్నో ఎ