Agricultural Tips

    Agricultural Tips : 50 శాతం సబ్సిడీతో.. సీడ్ డ్రిల్, గడ్డికట్టే యంత్రం

    September 11, 2023 / 12:00 PM IST

    ట్రాక్టర్ ఆపరేటెడ్ న్యూమాటిక్ ప్లాంటర్  పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, సన్ ఫ్లవర్ ,సోయాబీన్ పంటలను విత్తుకొవచ్చు. విత్తనాన్ని ఖచ్చితంగా నాటడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ప్రధాన ఫ్రేమ్, ఆస్పిరేటర్ బ్లోవర్, రంధ్రాలతో కూడిన డిస్క్, మీటరింగ్ ప్లేట్,

10TV Telugu News