Home » agriculture bill
వ్యవసాయ బిల్లుపై చర్చ సందర్భంగా ఛైర్మన్ పోడియం దగ్గర నిరసన తెలిపిన రాజ్యసభ ఎంపీలపై వేటు పడింది. సభలో అనుచితంగా వ్యవహరించారంటూ 8మంది ఎంపీలను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. మంత్రి ప్రహ్లాద్ జోషి సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా రా