Home » Agriculture & Medical stream
TS EAMCET 2020 : కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఎగ్జామ్స్ ఒక్కొటిగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో EAMCET 2020 పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. 2020, సెప్టెంబర్ 09, 10, 11, 14 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కలిపి 102 (తెలంగాణా�