Home » agro-industry
ప్రస్తుతం ఈ ఏడాది అంతర పంటగా 46 రకం చెరకును సాగుచేశారు రైతు. ప్రస్తుతం చెరకు నరుకుతున్నారు. ఎకరాకు 35 నుండి 40 టన్నుల దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.